The first look of Prabhas' Saaho was released a few months back and since then, a lot of speculations did the rounds about the film's leading lady.
బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'సాహో' అనే మరో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.